ETV Bharat / state

ఓటు హక్కును వినియోగించుకున్న చావా కిరణ్మయి

author img

By

Published : Oct 21, 2019, 10:17 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్ ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న చావా కిరణ్మయి
ఓటు హక్కును వినియోగించుకున్న చావా కిరణ్మయి

సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్ ఎస్​పీ క్యాంపస్ స్కూల్​లో తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులకు, వికలాంగులకు ఇబ్బంది కలగకుండా వీల్​ఛైర్లు అందుబాటులో ఉంచారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మఠంపల్లి మండలం కేంద్రంలోని 79వ పోలింగ్ బూత్​లో రెండు ఈవీఎంలు పదినిమిషాల పాటు మొరాయించాయి. పాలకీడు మండలం బెట్టి తండాలో పదినిమిషాల పాటు ఈవీఎంలు పనిచేయలేదు. కొన్ని పోలింగ్ బూతుల్లో వెలుతురు లేక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు.

ఇవీ చూడండి: లైవ్​ అప్​డేట్స్: హుజూర్​నగర్​ ఉపఎన్నిక పోలిం

Intro:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎస్ పి క్యాంపస్ స్కూల్ లో టిడిపి పార్టీ అభ్యర్థి chavakiran మరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరి తమ ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకుంటున్నారు వృద్ధులకు వికలాంగులకు వీల్చైర్ ఏర్పాటు చేశారు కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి మఠంపల్లి మండలం కేంద్రంలో 79వ పోలింగ్ బూత్ లో రెండు ఈవీఎంలు పదినిమిషాల పాటు మొరాయించాయి palakeedu మండలం బెట్టి తండాలో పదినిమిషాల పాటు ఈవీఎంలు మొరాయించాయి కొన్ని పోలింగ్ బూతులు కేంద్రాల్లో వెలుతురు లేక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్

Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.