ETV Bharat / state

ఎన్నికల ప్రచారంలో.. ఎంపీ బండి సంజయ్

author img

By

Published : Oct 14, 2019, 10:16 AM IST

హుజూర్​నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అన్ని ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భాజపా అభ్యర్థి రామారావు తరుపున ప్రచారం చేశారు.

ఎన్నికల ప్రచారంలో.. ఎంపీ బండి సంజయ్

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ ఉప ఎన్నికలో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భాజపా అభ్యర్థి కోట రామారావు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిరుపయోగంగా ఉన్న నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్లను ఎంపీ సంజయ్ పరిశీలించారు. ఇళ్ల విషయంలో కాంగ్రెస్ కమీషన్లు తీసుకుందని, తెరాస కూడా ఇదే బాటలో నడుస్తుందని ఆరోపించారు.

తెరాస ప్రభుత్వం వచ్చే ఆరు సంవత్సరాలు అయినా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదని సంజయ్​ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం కోసం పీఎం ఆవాస్ యోజన పథకం కింద నిధులు మంజూరు చేస్తే... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిధులను దుర్వినియోగం చేశారని ఎంపీ మండిపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో.. ఎంపీ బండి సంజయ్

ఇదీ చూడండి : సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య

Intro:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బిజెపి పార్టీ అభ్యర్థి కోట రామారావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న నాలుగు వేల ఇండ్లను పరిశీలించారు ఇండ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కమీషన్లు తీసుకుందని టిఆర్ఎస్ పార్టీ కూడా ఇదే బాటలో నడుస్తుంది అని అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే ఆరు సంవత్సరాలు అయినా పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు పేద ప్రజల పట్ల కాంగ్రెస్కు బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు ప్రధానమంత్రి మోడీ తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం కోసం అం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులు మంజూరు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు నిధులను దుర్వినియోగం చేశారన్నారు రెండు పడకల ఇల్లు నిర్మాణం పేరుతో అధికార పార్టీకి చెందిన నాయకులు ఇసుక మాఫియాతో రెచ్చిపోతున్నారు హుజూర్నగర్ లో బిజెపి పార్టీ అభ్యర్థి కోట రామారావు ని గెలిపిస్తే huzurnagar పేరును pomcharla గా నామకరణం చేస్తామని చిట్ చాట్ లో పేర్కొన్నారు

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్

Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.