ETV Bharat / state

జీతం పెంచితేనే విధుల్లోకి వస్తాం: బస్సు​ డ్రైవర్లు

రోజుకు 16 గంటల డ్యూటీ చేయిస్తూ తక్కువ జీతం ఇస్తూ కార్మికుల బతుకులతో ప్రైవేట్​ బస్సుల యాజమాన్యం ఆడుకుంటోందంటున్నారు డ్రైవర్లు. సూర్యాపేట జిల్లా కోదాడ బస్​ డిపోలో జీతాలు పెంచాలంటూ వారు ధర్నా చేశారు.

కోదాడ బస్టాండ్ లో ప్రైవేట్ బస్ డ్రైవర్ల ధర్న
author img

By

Published : Apr 24, 2019, 11:05 AM IST

పేద కార్మికుల బతుకులతో ప్రైవేటు బస్సుల యాజమాన్యం ఆడుకుంటోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ బస్​ డిపోలో 32 ప్రైవేటు బస్సుల్లో పనిచేసే వంద మంది డ్రైవర్లు ధర్నాకు దిగారు. యాజమాన్యం రోజుకు 16 గంటల పని చేయిస్తూ తక్కువ జీతం ఇస్తోందని ఆరోపించారు.

తక్షణమే పరిష్కరించాలి...

ఈ నెల 15లోపు సమస్యను పరష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మార్వో మాట నిలబెట్టుకోలేదన్నారు. తమకు వెంటనే తగిన న్యాయం చేయాలని అధికారులను కోరారు.

కోదాడ బస్టాండ్ లో ప్రైవేట్ బస్ డ్రైవర్ల ధర్న

ఇదీ చదవండిః ప్రశాంతంగా ఓపెన్​ స్కూల్​ పరీక్షలు ప్రారంభం

Intro:పేద కార్మికుల బతుకులతో ప్రైవేట్ బస్సు యాజమాన్యం ఆడుకుంటుంది. రోజుకు 16 గంటల డ్యూటీ చేయిస్తూ తక్కువ జీతంతో కార్మికులను వెట్టి చాకిరి చేయిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ బస్ డిపోలో 32 ప్రైవేట్ బస్సులలో వందమంది బస్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. చాలీచాలని జీతంతో అనారోగ్యం పాలవుతూ జీవితాన్ని సాగిస్తున్నారు. బస్ డ్రైవర్లు కు బస్సుపాసులు లేక బస్సులోనే చార్జీలను చెల్లిస్తూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి...

1బైట్::షేక్ నయిమ్:: కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి........
గత నెల 11వ తారీకున ఎయిర్ బస్ డ్రైవర్లు అనేకసార్లు యాజమాన్యానికి మీరు ఇచ్చే జీతాలు సరిపోవడం లేదని మాకు జీతాలు పెంచాలని చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఒకటో తారీఖున విధులకు మేము రామని సమ్మె నిర్వహించాము. ఏప్రిల్15 లోపు మీ సమస్యను పరిష్కరిస్తామని కోదాడ ఎమ్మార్వో గారు హామీ ఇచ్చారు. ఏప్రిల్ 15 తర్వాత ప్రైవేటు బస్యాజమాన్యాన్ని అనేకసార్లు చర్చలకు రావాల్సిందిగా కోరినము కానీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈరోజు ధర్నా నిర్వహించాము. మా సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులు కోరుకుంటున్నాము.

2బైట్::: నాగేశ్వరరావు::బస్ డ్రైవర్.......
డ్యూటీకి రావాలంటే ఉదయం ఐదు గంటలకులేచి రావాలి. మళ్లీ ఇంటికి వెళ్లాలంటే రాత్రి పదకొండు అవుతుంది. బస్సు ఏక్కలంటే టికెట్ కోట్టించుకొని బస్సు లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. 2007 నుంచి ఇక్కడ పని చేస్తున్నాను. పీఎఫ్ కట్ అయిన కానీ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు .చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన మా జేబుల నుంచి కట్టాల్సిన పరిస్థితి.

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.