ETV Bharat / state

'గజ్వేల్​లో ముఖ్యమంత్రి ఐదుగురికి కూడా ఇళ్లు ఇవ్వలేదు'

గజ్వేల్​లో 5 వేల మందికి రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్​... నేటికీ 5గురికి కూడా ఇవ్వలేకపోయారని సిద్దిపేట కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి విమర్శించారు. ఇళ్ల కేటాయింపు సమస్యలపై ఒకరోజు నిరసన దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు.

siddipet dcc precident narsareddy spoke on cm kcr
'గజ్వేల్​లో ముఖ్యమంత్రి ఐదుగురికి కూడా ఇళ్లు ఇవ్వలేదు'
author img

By

Published : Dec 26, 2019, 6:08 PM IST

గజ్వేల్ పట్టణంలో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు సమస్యలపై ఒకరోజు నిరసన దీక్ష చేపడుతున్నట్లు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి ప్రకటించారు. మొదటి సారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి గజ్వేల్​లో నిర్వహించిన విజయోత్సవ సభలో కేసీఆర్ గజ్వేల్ పట్టణ ప్రజలకు 5వేల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. కానీ నేటికీ ఐదుగురికి కూడా ఇల్లు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. పట్టణంలో 1200 ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ ప్రజలకు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వాటిని వినియోగించుకోవడం వల్ల శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. తాము చేపట్టే నిరసన దీక్షకు పట్టణ ప్రజలంతా సంపూర్ణ మద్దతును ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

'గజ్వేల్​లో ముఖ్యమంత్రి ఐదుగురికి కూడా ఇళ్లు ఇవ్వలేదు'

ఇవీ చూడండి: 'క్రైస్తవులకు సీఎం కేసీఆర్​ క్షమాపణ చెప్పాలి'

Intro:tg_srd_18_26_dcc_prasident_narsareddy_press_meet_vob_ts10054
గజ్వేల్ పట్టణంలో లో ఈ రెండు పడక గదుల ఇల్లు కేటాయింపు స్థానిక సమస్యలపై గజ్వేల్ పట్టణంలో ఒకరోజు నిరసన దీక్ష చేపడుతున్నట్టు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి ప్రకటించారు

Body:మొదటిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి గజ్వేల్లో నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ పట్టణ ప్రజలకు 5 వేల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారన్నారు కానీ నేటికీ ఐదుగురికి కూడా ఇల్లు ఇవ్వలేకపోయారు అన్నారు ప్రస్తుతం పట్టణంలో 1200 ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ ప్రజలకు ఇవ్వకపోవడంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు వాటిని వినియోగించుకోవడం వల్ల శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే ప్రమాదం ఉందన్నారు స్థానికంగా నెలకొన్న సమస్యలపై నిరసన తెలియజేసేందుకు కూడా తమకు అనుమతిని ఇవ్వడం లేదన్నారు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నిర్విరామంగా 30 సెక్షన్ను అమలు చేయడం శోచనీయం అన్నారు ప్రజాస్వామ్యంలో సమస్యలపై శాంతియుతంగా నిరసనలు ధర్నాలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు తాము చేపడుతున్న నిరసన దీక్షకు హైకోర్టు ద్వారా అనుమతి తీసుకుందామంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు

Conclusion:తాము చేపట్టే నిరసన దీక్షకు పట్టణ ప్రజలంతా సంపూర్ణ మద్దతును ఇవ్వాలని తమ దీక్షలో ప్రజల సమస్యలను మరిన్ని తమకు తెలియజేస్తే వాటి పై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.