సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. 37 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో మహిళా కండక్డర్లపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని.. లేకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
హస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా - rtc workers slogans against kcr
సిద్దిపేట జిల్లా హస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. 37 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో మహిళా కండక్డర్లపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని.. లేకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
హస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా
హస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా
Intro:TG_KRN_101_10_RTC KARMIKULA_NIRASANA_AVB_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
-------------------------------------------------------
హుస్నాబాద్ డిపో ఎదుట నల్ల బ్యాడ్జీలతో కార్మికుల నిరసన
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసి డిపో ఎదుట కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 37 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నిన్నటి రోజు మిలియన్ మార్చ్ లో మహిళా కండక్టర్ పై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుషమని, ఇకనైన సీఎం కేసీఆర్ స్పందించి వెంటనే చర్చలు జరిపి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా కార్మికుల పట్ల దయగుణంతో వ్యవహరించాలని, తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు.Body:బైట్
1) మహేందర్, ఆర్టీసీ ఐకాస నాయకులుConclusion:హుస్నాబాద్ లో ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన