ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు దొరికేలా దీన్ని రూపొందించారు.వినియోగదారుల కోసం రెండు లిఫ్ట్‌లు, సరకుల తరలింపునకు మరో రెండు లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. మెట్లు, ర్యాంప్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
అన్ని సరుకులు ఒకే చోట..
నిత్య జీవితంలో ప్రతి కుటుంబానికీ కూరగాయలు, పండ్లు, పూలు, పాలు, మాంసం, చేపలు, నిత్యావసరాలు అవసరం. ఒక్కో సరుకు కోసం ఒక్కో చోటుకు ప్రజలు పరుగులు తీస్తుంటారు. సిద్దిపేటలో మాత్రం ఇక నుంచి ఇవన్నీ ఒకేచోట దొరకనున్నాయి.
సమీకృత మార్కెట్‌ను ప్రారంభించిన హరీష్‌రావు
ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు దొరికేలా దీన్ని రూపొందించారు.వినియోగదారుల కోసం రెండు లిఫ్ట్‌లు, సరకుల తరలింపునకు మరో రెండు లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. మెట్లు, ర్యాంప్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు దొరికేలా దీన్ని రూపొందించారు.వినియోగదారుల కోసం రెండు లిఫ్ట్‌లు, సరకుల తరలింపునకు మరో రెండు లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. మెట్లు, ర్యాంప్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
sample description