మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు... సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద సిద్దిపేట-హన్మకొండ ప్రధాన రహదారిపై మోయతుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహానికి లారీ బోల్తా పడింది. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు క్లీనర్‌ను కాపాడగా... పోలీసులు సాయంతో అగ్న మాపక సిబ్బంది... డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కోహెడలోని దుకాణాల్లోకి వర్షం నీరు చేరింది. పలు గ్రామాల్లో పంట పొలాలు మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
రహదారిపైకి భారీగా చేరిన నీరు.. లారీ బోల్తా
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద... వర్షం నీరు రహదారిపైకి చేరి లారీ బోల్తా పడింది. స్థానికులు క్లీనర్‌ను కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.