సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ట్రాన్స్‌పోర్ట్ డైరవర్లకు నిత్యావసర సరకులు పంపిణీ అందజేశారు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక కుటుంబాలను పోషించలేని పరిస్థితుల్లో డ్రైవర్లు ఉన్నారని... ముఖ్యమంత్రి స్పందించి వారిని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: పనులు కరువై... బతుకు బరువై...