రఫేల్ అంశంపై కేసీఆర్ ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. జహీరాబాద్ కాంగ్రెస్ సభలో పాల్గొన్న రాహుల్... జీఎస్టీ, నోట్లరద్దు చేసిన మోదీకి కేసీఆర్ మద్దతిచ్చారని మండిపడ్డారు. కేవలం కాంగ్రెస్ పార్టీయే మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడుతోందని తెలిపారు. అవినీతి రహిత సమాజం కావాలంటే చౌకీదార్‌ను పక్కనపెట్టాలని సూచించారు.
ఇవీ చూడండి:"మోదీ ప్రధాని కాదు... దొంగలకు చౌకీదార్"