సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సిద్దాపూర్ కాలనీలో పోలీసులు వేకువజామునే నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరపగా... 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువ పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులు సరైన ధ్రువపత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్ల వచ్చని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.
సదాశివపేటలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - sp chandra shekar reddy
సిద్దాపూర్ కాలనీలో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

నిర్బంధ తనిఖీలు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సిద్దాపూర్ కాలనీలో పోలీసులు వేకువజామునే నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరపగా... 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువ పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులు సరైన ధ్రువపత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్ల వచ్చని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.
నిర్బంధ తనిఖీలు
నిర్బంధ తనిఖీలు
sample description