సంగారెడ్డి జిల్లా సదాశివపేట మార్కెట్ యార్డులో.. ప్రభుత్వం రాయితీ మీద ఇస్తున్న జనుము విత్తనాలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి రైతులకు పంపిణీ చేశారు. రూ. 6600 ధర గల 40 కిలోల బ్యాగును రైతులకు సబ్సిడీ మీద రూ. 924కే ప్రభుత్వం అందించింది. ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.
ఇవీ చూడండి: పాఠశాల విద్యార్థుల ఘర్షణ.. కర్రతో ఇద్దరిపై దాడి