ETV Bharat / state

అదుపుతప్పి గోడను ఢీకొన్న కారు

కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శివారులో జరిగింది. మృతదేహాన్ని పోస్ట్​ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రమాదానికి గురైన కారు
author img

By

Published : Jul 23, 2019, 4:17 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. చన్​వెల్లికి చెందిన పట్లం రఘురామ్​ రెడ్డి, బార్లపల్లి కార్తిక్​ రెడ్డి కారులో చేవెళ్లకు వెళ్తున్న సమయంలో ఫార ఇంజినీరింగ్​ కళాశాల వద్ద అదుపుతప్పిన కారు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రఘురామ్​ రెడ్డి మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్​ మార్టం నిమిత్తం చేవెళ్ల సర్కార్​ దవాఖానాకు తరలించారు.

అదుపుతప్పి గోడను ఢీకొన్న కారు

ఇవీ చూడండి;అమ్మకే అమ్మ అయిన చిన్నారి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.