ETV Bharat / state

రంగారెడ్డిలో పోలింగ్​ సరళిని పరిశీలించిన సీపీ సజ్జనార్

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎండ తీవ్రత దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్​ మందకొడిగా సాగుతోంది. రంగారెడ్డి జిల్లాలోని సమస్యాత్మక కేంద్రాల్లో సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ పర్యటించారు.

సీపీ సజ్జనార్​
author img

By

Published : Apr 11, 2019, 4:01 PM IST

​ రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. రాజేంద్రనగర్​లోని అత్తాపూర్​, ఎంఎం పహాడి, చింతల్ మెట్, శాస్త్రీపురం, మైలార్ దేవ్ పల్లి, పద్మాశాలీపురం లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. కొన్ని పోలింగ్​ కేంద్రాల్లో కాంగ్రెస్​ ఏజెంట్లను అనుమతించడం లేదన్న కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

పోలింగ్​ కేంద్రాలను పరిశీలిస్తున్న సీపీ సజ్జనార్​

ఇదీ చదవండి : 'రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సజావుగా జరుగుతోంది'

Hyd_tg_80_11_Cyberabad cp visit ps_ab_c6_R43 Reporter : Mallik.b Contributor : m.Bhujanga reddy (rajendranagar) గమనిక : డెస్క్ వాట్సప్ ద్వారా ఫీడ్ వచ్చింది ( ) రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం సమయానికి 30 శాతం పోలింగ్ నమోదైంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం రాజేంద్రనగర్, అత్తాపూర్, ఎంఎం పహాడి, చింతల్ మెట్, శాస్త్రీపురం, మైలార్ దేవ్ పల్లి, పద్మాశాలీపురం లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. పోలింగ్ సరళిపై ఆరా తీశారు. పోలింగ్ తీరుపై అధికారులను అడిగి తెలుకున్నారు. కొన్ని పోలింగ్ బూత్ ల్లో కాంగ్రెస్ ఏజెంట్లను అనుమతించడం లేదన్న ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి చేసిన ఫిర్యాదుపై సీపీ సజ్జనార్ స్పందించారు. అలాంటిదేమీ లేదని... కాంగ్రెస్ ఏజెంట్లను అనుమతించడం లేదన్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. పోలింగ్ మందకోడిగా సాగుతున్న దృష్ట్యా... ఇంకా సమయం ఉన్నందున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి సీపీ విజ్ఞప్తి చేశారు. Vis......byte..... వీసీ సజ్జనార్, సీపీ, సైబరాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.