వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గత 19 రోజుల హుండీ లెక్కింపు చేపట్టారు. నగదు రూ. 1.08 కోట్లు, బంగారం 192 గ్రాములు, వెండి 10 కిలోల 150 గ్రాములు వచ్చినట్లు ఆలయ సిబ్బంది వెల్లడించారు. హుండీల లెక్కింపు కోసం ఓపెన్ స్లాబ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో ఆలయ సిబ్బంది, పలు సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో పటిష్ఠ భద్రత నడుమ లెక్కింపు ప్రక్రియ