రాజన్న సిరిసిల్ల జిల్లా సంకపల్లి గ్రామంలో 2018 డిసెంబర్ 23న మంత్రాల నెపంతో ఓ వృద్ధురాలి హత్య జరిగింది. సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ఆదాయపు పన్ను తిరిగిస్తామంటే మోసపోకండి'