రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జిల్లా టాస్క్ఫోర్స్ పోలీస్ బృందం గుట్కా వ్యాపారస్తులపై దాడులు నిర్వహించారు. గుట్కా వ్యాపారి శేఖర్ ఇంట్లో భారీగా గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోనే అక్రమంగా గుట్కాలు తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కాను పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి: ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు