ETV Bharat / state

ఇద్దరు బిడ్డలను సర్కార్ బడిలో చేర్పించిన న్యాయమూర్తి

ఈ కాలంలో కూలీ అయినా, అటెండరైనా తమ పిల్లలు ప్రైవేట్​ స్కూళ్లకే పంపించాలని అనుకుంటారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా 9వ అదనపు సెషన్స్​ న్యాయమూర్తి తమ కుమార్తెలను జిల్లా పరిషత్​ బాలికల ఉన్నత పాఠశాలలో చేర్పించారు. చదువుకు పాఠశాలతో సంబంధం లేదని చాటి చెప్పారు.

కుమార్తెలను బడిలో చేరుస్తున్న న్యాయమూర్తి
author img

By

Published : Jun 28, 2019, 12:53 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా 9వ అదనపు జిల్లా స్పెషన్స్ న్యాయమూర్తి అంగడి జయరాజ్ తన కుమార్తెలను సిరిసిల్లలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ఇటీవలె మంథని నుంచి బదిలీపై వచ్చిన ఆయన పదో తరగతి చదువుతున్న జనహిత, 8వ తరగతి చదువుతున్న సంఘహితను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలోనే సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉంటారని, పూర్తి వివరాలు సేకరించాకే నమ్మకంతో తమ పిల్లలను చేర్పించానని చెప్పారు.

ఇవీ చూడండి: బౌద్ధ గురువు దలైలామా హత్యకు ఉగ్ర కుట్ర

Intro:TG_KRN_61_28_SRCL_PRABUTHVA PATASHALALO KUTHURLANU CHERPINCHINA JEDZI_AV_G1

( ) రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా 9వ అదనపు జిల్లా స్పెషన్స్ జడ్జ్ అంగడి జయరాజ్ తన కుమార్తెలను సిరిసిల్లలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తున్నారు ఇటీవల మంథని నుంచి బదిలీపై వచ్చిన జడ్జి తమ కుమార్తెలు పదవ తరగతి చదువుతున్న జనహిత , 8వ తరగతి చదువుతున్న సంఘహిత లను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలోనే సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉంటారని, పూర్తి వివరాలు సేకరించా కే నమ్మకంతో తమ పిల్లలను చేపిస్తున్నాను అన్నారు. విద్యార్థులకు పాఠశాల ఇన్చార్జ్ రాధా రాణి ప్రవేశం కల్పించారు .తమపై నమ్మకం ఉంచడం మరింత బాధ్యత ఉందని ఆమె పేర్కొన్నారుBody:SrclConclusion:ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించిన సిరిసిల్ల 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అంగడి జయరాజ్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.