ETV Bharat / state

800 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

పేదలకు అందించిన రేషన్​ బియ్యం పక్కదారి పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్​లో అక్రమంగా నిల్వఉంచిన 800 క్వింటాళ్ల పీడీస్ రైస్​ను పట్టుకున్నట్లు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని రీసైకిల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పీడీఎస్ బియ్యం పట్టివేత
Seizure of illegally moving PDS rice
author img

By

Published : Dec 24, 2020, 11:29 AM IST

పేదలకు అందించిన రేషన్​ బియ్యం పక్కదారి పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్​లోని సూర్య ఆగ్రో ఇండస్ట్రీపై సివిల్ సప్లై అధికారులు దాడి చేయగా.. అక్రమంగా నిల్వఉంచిన 800 క్వింటాళ్ల పీడీస్ రైస్​ను పట్టుకున్నట్లు అదనపు కలెక్టర్‌ చంద్ర శేఖర్ తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.

ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని రీసైకిల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ తెలిపారు. ఈ దాడిలో డీఎస్ఓ వెంకటేశ్వర రావు, బోధన్ తహసీల్దార్ గఫర్ మియా తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:దిల్లీలో కొత్తరకం వైరస్​ అనుమానిత కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.