ETV Bharat / state

తెరాసదే నిజామాబాద్​ జడ్పీ పీఠం - trs won maximum zp seats

పరిషత్​ ఎన్నికల్లో ప్రజలు తెరాసకే జై కొట్టారు. మొత్తం 299 ఎంపీటీసీ స్థానాలకు 186 చోట్ల, 27 జడ్పీ స్థానాలకు 23 చోట్ల అధికార పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్​ సహా మిగిలిన పార్టీలు ఆశించిన స్థానాలు సాధించలేకపోయాయి.

తెరాసదే నిజామాబాద్​ జడ్పీ పీఠం
author img

By

Published : Jun 4, 2019, 9:26 PM IST

Updated : Jun 4, 2019, 11:44 PM IST

ప్రాదేశిక ఎన్నికల్లో నిజామాబాద్​ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. అధికార పార్టీకే అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. మొత్తం 299 ఎంపీటీసీ స్థానాలకు గానూ అధికార తెరాస 186 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్​ అభ్యర్థులు 46 చోట్ల గెలుపొందారు. ఇతరులు 33 మంది విజయం సాధించారు. భాజపా, తెదేపా, వామపక్షాలు ఖాతా తెరువలేకపోయాయి.

మొత్తం 27 జడ్పీ స్థానాల్లో గులాబీ పార్టీ 23 స్థానాల్లో పాగా వేయగా, కాంగ్రెస్​, భాజపాలు రెండేసి స్థానాలు గెలుపొందాయి. అత్యధిక స్థానాలు సాధించిన తెరాసకు జడ్పీ స్థానం దక్కనుంది. నిజామాబాద్​ పార్లమెంట్​ స్థానంలో కమలం పార్టీకి ఛాన్స్​ ఇచ్చిన ప్రజలు.. స్థానిక సంస్థల కొచ్చేసరికి తెరాస వైపే మొగ్గుచూపారు.

# తెరాస కాంగ్రెస్ భాజపా ఇతరులు మొత్తం
జడ్పీటీసీ 23 2 2 00 27
ఎంపీటీసీ 186 46 34 33 299

మండలాల వారిగా ఎంపీటీసీ వివరాలు

మండలం తెరాస కాంగ్రెస్​ భాజపా ఇతరులు మొత్తం
ఆర్మూర్ 8 2 5 1 16
బాల్కొండ 9 0 0 0 9
భీంగల్ 8 1 1 4 14
బోధన్ 9 7 1 0 17
చందూర్ 1 2 0 0 3
ధర్పల్లి 8 0 0 3 11
డిచ్​పల్లి 11 3 1 2 17
ఇందల్​వాయి 10 0 0 1 11
జక్రాన్​పల్లి 10 1 0 2 13
కమ్మర్​పల్లి 10 0 0 0 10
కోటగిరి 10 4 0 0 14
మాక్లూర్ 8 3 2 1 14
మొండోరా 4 3 1 0 8
మోర్తాడ్ 5 3 1 1 10
మోస్రా 3 0 1 0 4
ముగ్పాల్ 6 4 0 1 11
ముప్కాల్ 4 0 1 1 6
నందిపేట్ 9 0 7 4 20
నవీపేట 7 5 3 1 16
నిజామాబాద్ 6 0 0 2 8
రెంజల్ 5 0 5 1 11
రుద్రూర్ 4 1 0 1 6
సిరిగొండ 7 0 0 5 12
వేల్పూర్ 10 0 2 1 13
వర్ని 6 3 0 0 9
ఎడపల్లి 5 3 2 1 11
ఏర్గట్ల 3 1 1 0 5

ఇవీ చూడండి: కారుకు ఎదురులేదు... ఫలితాలు ఏకప
క్షం

Intro:Body:
         
#తెరాసకాంగ్రెస్భాజపాఇతరులుమొత్తం
జడ్పీటీసీ
ఎంపీటీసీ

Conclusion:
Last Updated : Jun 4, 2019, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.