నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన నర్సారెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. చనిపోయిన నర్సారెడ్డి ప్రైవేట్ సర్వేయర్‌గా పనిచేసేవారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి దగ్గరి బంధువు కావడం వల్ల ఆయన ఈ రోజు ఉదయం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇదీ చూడండి : నిద్రావస్థలో తూనికల శాఖ... దోచేస్తున్న వ్యాపార దళం