ETV Bharat / state

కార్మికురాలి మృతికి నిరసనగా ధర్నా

నిజామాబాద్ జిల్లా వీరన్నగుట్టలో పంచాయతీ కార్మికురాలి మృతికి నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

కార్మికురాలి మృతికి నిరసనగా ధర్నా
author img

By

Published : Aug 14, 2019, 4:34 PM IST

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో పంచాయతీ కార్మికురాలి మృతికి నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వీరన్నగుట్ట గ్రామం నుంచి వీరన్నగుట్ట తండా కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడింది. పంచాయతీ నిధులు సరిపోకపోగ కార్మికులను విధుల నుంచి తొలగించిన ఘటనకు నిరసనగా మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఇంటికి వచ్చిన బుచ్చమ్మ అనే కార్మికురాలు బీపీ ఎక్కువ కావడం వల్ల మరణించింది. ఆమె మృతికి సర్పంచ్ బాధ్యత వహిస్తూ.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

కార్మికురాలి మృతికి నిరసనగా ధర్నా

ఇదీ చూడండి:- 'ఎప్పుడు రావాలి..?'- కశ్మీర్ గవర్నర్​కు రాహుల్ ట్వీట్

TG_NZB_02_14_KAARMIKURAALI_MRUTHIKI_NIRASANAGA_DARNA_AV_TS10109 () నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో పంచాయతి కార్మికురాలి మృతికి నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వీరన్నగుట్ట గ్రామం నుండి వీరన్నగుట్ట తండా కొత్త గ్రామ పంచాయతీ గా ఏర్పడడం వలన, గ్రామంలో కార్మికులు ఎక్కువ అయ్యి, వారికి జీతాలు ఇవ్వడానికి పంచాయతీ నిధులు సరిపోకపోవడం వలన కొద్దిరోజుల కిందట కొందరు కార్మికులను సర్పంచ్ తీసేయడంతో ధర్నా నిర్వహించారు. నిన్న ఎంపీడీఓ కార్యాలయంలో కూడా వినతి పత్రం సమర్పించారు. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన బుచ్చమ్మ అనే కార్మికురాలు బీపీ ఎక్కువ అయ్యి మరణించింది. ఆమె మృతికి సర్పంచ్ భాద్యత వహిస్తూ, బాధిత కుటుంభానికి ఆదుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.