ETV Bharat / state

పోలీసుల తీరుకు నిరసన - tsrtc strike news

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్​ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. శనివారం హైదరాబాద్ ట్యాంక్​బండ్​పై మిలియన్ మార్చ్​లో పోలీసులు దురుసుగా ప్రవర్తించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.

పోలీసుల తీరుకు నిరసన
author img

By

Published : Nov 10, 2019, 5:51 PM IST

శనివారం హైదరాబాద్ ట్యాంక్​బండ్​పై మిలియన్ మార్చ్​లో కార్మికులపై పోలీసులు చేసిన లాఠీఛార్జికి నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపోను ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. బస్ డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొనగా.. డిపో ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా మిలియన్ మార్చ్ చేసుకుంటామని కార్మికులు వస్తే అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఎన్ని చేసిన కార్మికులు మిలియన్ మార్చ్ నిర్వహణలో విజయం సాధించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

నిర్మల్​లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

ఇదీ చూడండి : 'కాంగ్రెస్​ నాయకులనే టార్గెట్​ చేస్తున్నారు'

Intro:TG_ADB_31_10_BUS DEPO MUTTADAI_AVB_TS10033..
నిర్మల్లో బాస్ దోపి ముట్టడికి యత్నం..
అడ్డుకున్న పోలీస్ లు..
-----------------------------------------------
శనివారం హైదరాబాద్ ట్యాన్క్ బ్యాండ్ పై మిలియన్ మార్చ్ లో కార్మికులపై పోలీసులు చేసిన లాఠీఠీఛార్జీ కి నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపోను ఆర్టీసి కార్మికులు ముట్టడించారు.బాస్ డిపోలోకి వెళ్లేందు ప్రాయంచారు. పోలీస్ అడ్డుకొనడం తో బాస్ డిపో ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా మిలియన్ మార్చ్ చేసుకుంటామని కార్మికులు వస్తే అమానుషంగా పోలీసులతో లాఠీఠీఛార్జీ చేయించారని ఆరోపించారు. మహిళలను సైతం చూడకుండా కొట్టడం , ళ్లకెళ్లి వాహనాల్లో ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని చేసిన కార్మికులు మిలియన్ మార్చ్ నిర్వహణలో విజయం సాదించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
బైట్ .. సుజాత.
అశ్వినిBody:నిర్మల్ జిల్లా..సెంటర్ .. నిర్మల్Conclusion:శ్రీనివాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.