నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూం, పట్టణ పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ హాల్, కురన్నపేట్ వద్ద పరేడ్ మైదానాన్ని ఐజీ ప్రమోద్‌కుమార్‌తో కలసి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. అపోలో ఆస్పత్రి వారు సుమారు వంద మంది నిరుద్యోగులకు వృతిపరమైన శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం హర్షనీయమన్నారు. ఉద్యోగాలలో చేరేందుకు హైదరాబాద్ వెళ్తున్న వారి వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. వచ్చిన అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: కారులోనే ఉంటారా... కాషాయ తీర్థం పుచ్చుకుంటారా?