బాసర సరస్వతి అమ్మవారి స్వర్ణ కిరీటానికి ఉండే నవరత్నాల్లోని ఒక కెంపు అదృశ్యమైంది. కెంపు మాయమైన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. దర్యాప్తు జరిపి వెంటనే నివేదిక ఇవ్వటంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు మంత్రి సూచించారు.
ఇవీ చూడండి: సామాజిక మాధ్యమాల్లో బ్యాలెట్ ఓటు