ETV Bharat / state

'గాంధీజీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి'

author img

By

Published : Nov 1, 2019, 11:28 PM IST

నారాయణపేట జిల్లా కేంద్రంలో గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించారు.

నారాయణపేటలో గాంధీ సంకల్ప యాత్ర
నారాయణపేటలో గాంధీ సంకల్ప యాత్ర

గాంధీజీ కలలుగన్న ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని భాజపా నేతలు డీకే అరుణ, జితేందర్​రెడ్డి గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ యాత్రను ప్రారంభించినట్లు అరుణ తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి గడపగడపకు వెళ్లి మహిళలను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. గాంధీ విగ్రహానికి పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగూరావు నామాజీ, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.

ఇవీ చూడండి:కరీంనగర్​లో ఉద్రిక్తం... ఎంపీ, ఐకాస నేతల ఆందోళన

Intro:Tg_Mbnr_04_01_Bapu_Sankalpa_Yatra_AB_ts10091
Contributor:- J.Venkatesh ( Narayana per).7013668012
Centre:- Mahabub agar

(. ). నారాయణపేట జిల్లాలో సానిక హరిజనవాడలో గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డీకే అరుణ మాజీ ఎంపీ జితేందర్రెడ్డి లు పాల్గొని యాత్రను జిల్లా కేంద్రంలోని 24 వ వార్డు లో సత్య భారత్ నినాదంతో గాంధీజీ కలలుగన్న ఆశయాలను కొనసాగించడం భాజపా తీసుకున్న నిర్ణయానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ యాత్రను ప్రారంభించాలని డీకే అరుణ తెలిపారు ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి గడపగడపకు వెళ్లి మహిళామణులకు చైతన్యపరిచి ముందు ముందు గాంధీజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్థానిక మున్సిపల్ మాజీ మంత్రి డీకే అరుణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న గాంధీజీ సంకల్ప యాత్ర నిర్ణయానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు

Body:నారాయణపేట జిల్లా కేంద్రంలో లో గాంధీ సంకల్ప యాత్రలో మాజీ మంత్రి డీకే అరుణ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిలు పాల్గొని ప్రారంభించారు రు వాడ వాడ లో ప్రజలను ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అలాగే స్వచ్ఛభారత్ లో భాగంగా అందరూ నవ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని తమ వంతుగా ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రజలను చైతన్యం చేశారు

Conclusion:నారాయణపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి డీకే అరుణ గాంధీ విగ్రహానికి పాలతో అభిషేకం చేసి ఇ అనంతరం చేనేత ఆధారాలతో కూడిన ఆహారాన్ని ఆయన మెడలో వేసారు అనంతరం భజన కార్యక్రమాన్ని గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.