ETV Bharat / state

నాగార్జున సాగర్​కు శంకుస్థాపన జరిగి నేటికి 65 ఏళ్లు

ఆధునిక దేవాలయంగా పిలిచే నాగార్జున సాగర్​కు శంకుస్థాపన జరిగి నేటితో 64 ఏళ్ళు పూర్తి చేసుకుని 65వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

Nagarjuna_Sagar_was_65_years_old_today
నాగార్జున సాగర్​కు శంకుస్థాపన జరిగి నేటికి 65 ఏళ్లు
author img

By

Published : Dec 10, 2019, 9:08 AM IST

మహా మానవ నిర్మిత కట్టడమైన నాగార్జునసాగర్ జలాశయంకు శంకుస్థాపన జరిగి నేటికి 64 వసంతాలు పూర్తయ్యాయి. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు 1955 డిసెంబర్ 10న ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు శంకుస్థాపనను చేశారు. నిర్మాణం అనంతరం మహిళా ప్రధాని ఇందిరాగాంధీ చేతులమీదగా జాతికి అంకితం చేశారు.

నాగార్జున సాగర్​కు శంకుస్థాపన జరిగి నేటికి 65 ఏళ్లు

ఇవీ చూడండి: ఉల్లి నిల్వల పరిమితిని మరోమారు తగ్గించిన కేంద్రం

Intro:Tg_nlg;51_10_sagar_dam_foundation_day_2_av_ts10064Body:GConclusion:B
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.