ETV Bharat / state

సాగర్​కు కొనసాగుతున్న వరద ప్రవాహం - వరద ప్రవాహం

నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్​లో నీటిమట్టం 568.20 అడుగుల వద్దకు చేరింది.

3,94,428 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
author img

By

Published : Aug 13, 2019, 8:05 AM IST

నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్​ ఫ్లో 8.12 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్​ ఫ్లో 3.94 లక్షలు క్యూసెక్కులుగా ఉంది. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 568.20 అడుగులకు చేరింది. సాగర్​ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 252.05 టీఎంసీలకు చేరింది.

26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

ఇవీ చూడండి : అడవిలో తప్పిపోయాడు .. ఐదు రోజులకు దొరికాడు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.