ETV Bharat / state

ప్రజలంతా రంగులమయమైన జీవితాన్ని గడపాలి - mla jaipal reddy

నాగర్​కర్నూల్​ జిల్లా కలకుర్తిలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి చిన్నారులను అభినందించారు.

ప్రజలంతా రంగులమయమైన జీవితాన్ని గడపాలి
author img

By

Published : Mar 21, 2019, 8:53 PM IST

ప్రజలంతా రంగులమయమైన జీవితాన్ని గడపాలి
నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సత్యసాయి మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్​... మందిర ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. చిన్నారులకు బహుమతులు అందించారు. ప్రజలంతా ఏడాది పొడువునా రంగులమయమైన జీవితాన్ని గడపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఇవీ చూడండి:కేటీఆర్​ సమక్షంలో తెరాసలోకి నామ నాగేశ్వరరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.