నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం కేంద్రంలోని అబు బాకర్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్, తహసీల్దార్ గోపాల్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : నేటి ప్రతిపక్షాల సమావేశం రద్దు