ములుగు జిల్లా కేంద్రంలోని భాజపా నాయకులు దీక్ష చేపట్టారు. నిరుపేదలను, మధ్యతరగతి కుటుంబాలను దోచుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు చేయాలని లేనిపక్షంలో పోరాటం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి అన్నాడు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ రైతు ద్రోహిగా చరిత్రలో నిలుస్తారు: బండి సంజయ్