ఇవీ చదవండి:నిన్న 300... నేడు 200
మాకొద్దీ 'కల్లు'
కల్లు దుకాణం నిర్వాహకులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పక్కనే తాగి.. గొడవలు చేస్తున్నారని మండిపడ్డారు.
కల్లు దుకాణం తొలగించండి
మల్కాజ్గిరి బీజేఆర్నగర్లోని కల్లు దుకాణంపై స్థానిక మహిళలు దాడి చేశారు. అనుమతి లేకుండా ఇళ్ల మధ్య కల్లు కాంపౌండ్ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తాగి ఇళ్ల ముందు గొడవలకు దిగుతూ అల్లర్లు చేస్తున్నారని మండిపడ్డారు. చదువుకునే పిల్లలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే ఈ గుడిసెను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:నిన్న 300... నేడు 200