తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె 14రోజు జరిగింది. మేడ్చల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్షం ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ డిపో పరిధిలో ర్యాలీ నిర్వహించి రేపు జరగబోయే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
జీడిమెట్ల డిపో వద్ద కార్మికులు ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి ఐడీపీఎల్ చౌరస్తా వరకూ నిరసన ప్రదర్శన చేశారు.
ఇదీ చూడండి: గ్రేటర్ పరిధిలో కొనసాగుతున్న నిరసనలు, ఆందోళనలు