ETV Bharat / state

శామీర్​పేట్​లో మంత్రి మల్లారెడ్డి చెక్కుల పంపిణీ

శామీర్​పేట్​లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు.

శామీర్​పేట్​లో మంత్రి మల్లారెడ్డి చెక్కుల పంపిణీ
author img

By

Published : Nov 19, 2019, 4:29 PM IST

మేడ్చల్ జిల్లా శామీర్​పేట్​లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. శామీర్ పేట్, మూడుచింతలపల్లి, కీసర మండలాలకు చెందిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 40 చెక్కులను మంత్రి అందించారు.

నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వరం లాంటివని మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతునన్ని సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని వెల్లడించారు.

శామీర్​పేట్​లో మంత్రి మల్లారెడ్డి చెక్కుల పంపిణీ

ఇవీ చూడండి: కామారెడ్డిలో హమాలీ దారుణ హత్య

Intro:TG_HYD_21_19_MANTRI_MALLAREDDY_CHECK_DISTRIBUTION_AB_TS10016Body:మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శామీర్ పేట్, మూడుచింతలపల్లి, కీసర మండలాలకు చెందిన లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజూరు అయిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ 40 చెక్కులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..
నిరుపేద ఆడబిడ్డలకు వరం లాంటిది కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకం.
ప్రతి పేదింటి ఆడబిడ్డకు 1,00,116 /- అందిస్తూ ఆడబిడ్డ మొఖంలో ఆనందం ఉంటున్నారు అని అన్నారు,
తెలంగాణ ప్రభుత్వం చేపడుతునన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపిపిలు తదితరులు పాల్గొన్నారు. Conclusion:బైట్ : సి.హెచ్ మల్లా రెడ్డి - కార్మిక,ఉపాధి,శిక్షణ,కార్మాగారముల,నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.