మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రెండో విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కోసం ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసినట్లు ఎంపీడీవో వామన రావు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను సిబ్బంది ముందుగానే సందర్శించి అక్కడ లోటు పాట్లు చెపితే వెంటనే వాటిని సరిదిద్దుతామన్నారు. అన్ని సరిగా ఉన్నాయన్న తర్వాతనే సామాగ్రిని తరలిస్తామని వెల్లడించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సామాగ్రిని పంపిణీ చేస్తామని వామనరావు స్పష్టం చేశారు.
'రేపు ఉదయం నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీ'
రెండోవిడత పోలింగ్‌కు నర్సాపూర్ సిద్ధమైంది. ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని రేపు తరలిస్తామని ఎంపీడీవో వామన రావు వెల్లడించారు.
సామాగ్రిని రేపు తరలిస్తాం
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రెండో విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కోసం ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసినట్లు ఎంపీడీవో వామన రావు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను సిబ్బంది ముందుగానే సందర్శించి అక్కడ లోటు పాట్లు చెపితే వెంటనే వాటిని సరిదిద్దుతామన్నారు. అన్ని సరిగా ఉన్నాయన్న తర్వాతనే సామాగ్రిని తరలిస్తామని వెల్లడించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సామాగ్రిని పంపిణీ చేస్తామని వామనరావు స్పష్టం చేశారు.
Intro:tg_srd_21_08_zptc mptc_erpatlu_vis_g3
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రెండవ విడత జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం అధికారులను ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేశారు. రు ముందస్తుగానే పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ అ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అన్ని సరిగా ఉన్నాయన్న తర్వాతనే పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సామాగ్రిని తరలించడం జరుగుతుందని నర్సాపూర్ ఎంపీడీవో వామన్ రావు తెలిపారు .రేపు ఉదయం 10 గంటలనుండి ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు .
బైట్. వామన రావు
Body:body
Conclusion:8008573221