మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన స్నేక్ సొసైటీ సభ్యులు భారీ కొండచిలువను పట్టుకున్నారు. కాసిపేట మండలం కేంద్రంలో ఇంటి సమీపంలోకి వచ్చిన కొండచిలువ కోడిని మింగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని కొండచిలువను పట్టుకొని అడవిలో వదిలేశారు.
ఇవీ చూడండి: మొక్కవోని సంకల్పం... తల వంచిన వైకల్యం
భారీ కొండచిలువను పట్టుకున్న స్నేక్ సొసైటీ సభ్యులు - snake caught
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో కొండచిలువ కలకలం రేపింది. ఓ ఇంటి సమీపంలో కోడిని మింగిన కొండచిలువను చూసి స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించగా... వారు దానిని పట్టుకున్నారు.

భారీ కొండచిలువను పట్టుకున్న స్నేక్ సొసైటీ సభ్యులు