ETV Bharat / state

మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ - మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ

డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 42వ రోజు కొనసాగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ
author img

By

Published : Nov 15, 2019, 6:03 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. బస్టాండ్ నుంచి జైపూర్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ విలీనం డిమాండ్​ను తాత్కాలికంగా పక్కన పెట్టి మిగిలిన 25 డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు నినదించారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్​ చేశారు.

మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ

ఇదీ చూడండి: 'ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది'

FILE : TG_ADB_12_15_RTC BIKE RYALI_AV_TS10032 REPORTER: SANTHOSH.MAIDAM ,MANCHERIAL.. (): రాష్ట్ర రవాణా సంస్థ కార్మికులు చేస్తున్న సమ్మె 44వ రోజుకు చేరుకుంది ఆర్టీసీ రాష్ట్ర పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్మికులు ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల బస్టాండ్ నుంచి ఐబీ చౌరస్తా మీదుగా జైపూర్ వరకు ర్యాలీ జరిపారు. ఆర్టీసీ విలీనం డిమాండ్ను తాత్కాలికంగా పక్కన పెట్టి మిగతా 25 డిమాండ్లను చర్చించడానికి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని కార్మికులు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం వలన ఇప్పటికే 27 మంది కార్మికులు 61 మంది తాత్కాలిక డ్రైవర్లు వలన ప్రాణాలు కోల్పోయారని మంచిర్యాల ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పాషా తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.