మంచిర్యాల జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. జైపూర్ మండలం వేలాల మల్లన్న జాతరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేకువ జాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. రామగుండం సీపీ సత్యనారాయణ మల్లన్న దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి :శివారాధనలో లెఫ్టిస్టులు