మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ సేవా తరుణి ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం చేశారు. డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులు రాజేందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి, కిరణ్ కుమార్, కవితను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నిర్వాహకురాలు గౌతమి నాగమణి, అధ్యక్షురాలు రజిత, కార్యదర్శి మాధవి, శ్రీదేవి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కూతురు కావాలంటే హత్యలు చేయాల్సిందే!