కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డిపో ఆవరణలో ధర్నా నిర్వహిస్తోన్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కార్మికులకు మధ్య స్వల్ప తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపో ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు.
ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్న పోలీసులు
ఆర్టీసీ సమ్మెలో భాగంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తోన్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు.
ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్న పోలీసులు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డిపో ఆవరణలో ధర్నా నిర్వహిస్తోన్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కార్మికులకు మధ్య స్వల్ప తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపో ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు.
Intro:Tg_adb_26_14_rtc karmikulaku_police laku_topulata_avb_ts10078Body:కొమురం భీం ఆసిఫాబాద్ లోని డిపో ఎదురుగా ఆర్టీసీ కార్మికులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట......
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి జెఎసి పిలుపు మేరకు గత పది రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు ఆర్టీసీ డిపో ఎదురుగా ధర్నా కార్యక్రమం చేపట్టిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కార్మికులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో స్పందించిన పోలీసులు వెంటనే డిపో పరిధిలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు పోలీసులు తీసుకున్నారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాConclusion: