ETV Bharat / state

ఆసిఫాబాద్​లో ఉట్టి కొట్టేందుకు చిన్నికృష్టుల పోటీ

author img

By

Published : Aug 11, 2020, 4:35 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్​పర్సన్ లక్ష్మి నివాసంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నృత్యాలతో అందరినీ అలరించారు.

children plays krishnashtami celebrations at asifabad
ఆసిఫాబాద్​లో ఉట్టి కొట్టేందుకు చిన్నికృష్టుల పోటీ

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్​పర్సన్ లక్ష్మి నివాసంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారులతో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాట చేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొనగా.. చిన్నారులు ఉట్టి కొట్టారు. అనంతరం జడ్పీ ఛైర్​పర్సన్ వారందరికీ బహుమతులు అందించారు.

కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణుడు, గోపికల వేషధారణలో ఉన్న చిన్నారులు నృత్యాలు చేసి అందరినీ అలరించారు. కార్యక్రమంలో తెరాస కార్యకర్తలు, జిల్లా సాంఘిక, సంక్షేమ అధికారి దిలీప్​కుమార, సిర్పూర్ జడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​కు 200 టన్నుల అమోనియం నైట్రేట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.