ETV Bharat / state

'సన్న బియ్యం పెడ్తామంటేనే బయటకొస్తాం'

కస్తూర్బా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో దొడ్డు బియ్యం వడ్డిస్తున్నారంటూ స్వీయ నిర్బంధం చేసుకొని నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యను తీరుస్తానని డీఈవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

'సన్న బియ్యం పెడ్తామంటేనే బయటకొస్తాం'
author img

By

Published : Mar 11, 2019, 8:03 PM IST

కుమురం భీం జిల్లా బెజ్జురులోని కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో మెనూ పాటించడం లేదంటూ విద్యార్థినులు స్వీయ నిర్బంధం చేసుకుని నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనంలో దొడ్డు బియ్యం వడ్డిస్తున్నారంటూ పాఠశాల ఎస్.ఓకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్, పోలీసులు పాఠశాలకు చేరుకొని సముదాయించిన విద్యార్థినులు బయటికి రాలేదు. సమస్యను పాలనాధికారి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన డీఈఓ హనుమంతు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

'సన్న బియ్యం పెడ్తామంటేనే బయటకొస్తాం'

ఇవీ చదవండి:మీకు ఓటేస్తే పాలల్లో వేసినట్లా?

Intro:filename:

tg_adb_02_11_kasthurba_vidhyardhinula_sviya_nirbandam_avb_c11

Body:కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో మెనూ పాటించడం లేదంటూ విద్యార్థినులు స్వీయ నిర్బంధం చేసుకుని నిరసన తెలిపిన ఘటన కుమురం భీం జిల్లా బెజ్జురు మండలంలో చోటుచేసుకుంది.

మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో గత కొన్ని రోజులుగా మెనూ పాటించడం లేదని, దొడ్డు బియ్యం వడ్డిస్తున్నారని విద్యార్థినులు తరగతి గదిలో స్వీయ నిర్బంధం చేసుకున్నారు. తమ సమస్యను పాఠశాల ఎస్.ఓ. కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని అన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్, పోలీసులు సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన విద్యార్థినులు బయటికి రాలేదు. చివరకు తహసీల్దార్ సమస్యను పాలనధికారి దృష్టికి తీసుకెల్లారు. సానుకూలంగా స్పందించిన పాలనధికారి రాజీవ్ గాంధీ హనుమంతు విద్యార్థినిలతో మాట్లాడి జిల్లా విద్యాధికారిని పంపించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విధ్యార్దినిలు ఆందోళన విరమించారు.

గమనిక:
విజువల్స్ ఈటీవీ ఎఫ్టిపిలో సేమ్ ఫైల్ నేమ్ తో పంపడమైనది. తీసుకోగలరు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.