ETV Bharat / state

'ఇసుకను ప్రభుత్వమే ఉచితంగా అందించాలి'

ఇసుకను ఉచితంగా అందించాలని కోరుతూ సీఐటీయూ ప్రదర్శన చేపట్టింది.

ప్రభుత్వమే ఇసుకను ఉచితంగా ఇవ్వాలి
author img

By

Published : Sep 14, 2019, 1:35 PM IST

ప్రభుత్వమే ఇసుకను ఉచితంగా ఇవ్వాలి

ఖమ్మం జిల్లా పెనుబల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు భారీర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్​ చేశారు. పాలకులు రాష్ట్రంలో ఇసుక మాఫియాని పెంచి పోషిస్తున్నారని.. దీంతో పేద, మధ్య తరగతుల ప్రజలు ఇసుకను కొనుగోలు చేయలేకపోతున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీచూడండి: హిందీ భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.