ETV Bharat / state

ఉట్టి కొట్టిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

author img

By

Published : Aug 23, 2019, 6:00 PM IST

కరీంనగర్ గంగాధర ఆదర్శ పాఠశాలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్ ఉట్టి కొట్టి అందరిని ఆకట్టుకున్నారు.

ఉట్టి కొట్టిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గంగాధర ఆదర్శ పాఠశాలలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. బాలబాలికల కేరింతల నడుమ ఎమ్మెల్యే ఉత్సాహంగా ఉట్టి పగలగొట్టారు.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.