ఇవీ చూడండి:ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం
తెరాస మహిళా నేత బొట్టుపెట్టి ఆహ్వానం
కరీంనగర్లో ఈనెల 17న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరుతూ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ ఇంటింటికీ తిరిగి ఆహ్వానించారు.
కేసీఆర్ సభకు రావాలంటూ..
కరీంనగర్లో ఈనెల 17న జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరుతూ మహిళా నాయకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ డివిజన్లోని ఇంటింటికి తిరుగుతూ మహిళలను బొట్టుపెట్టి మరీ సభకు ఆహ్వానించారు. కరీంనగర్ ఎంపీగా మరోసారి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం
sample description