ETV Bharat / state

ఆర్టీసీ కార్మికులకు మున్సిపాలిటీ కార్మికుల సంఘీభావం

author img

By

Published : Oct 18, 2019, 3:08 PM IST

కరీంనగర్​ జిల్లాలో ఆర్టీసీ కార్మికులకు మున్సిపాలిటీ కార్మికులు సంఘీభావం తెలిపారు. కరీంనగర్-వరంగల్​ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.

Municipal workers support to the RTC Union workers at karimnagar district

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో నుంచి అంబేడ్కర్​ కూడలి వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. కరీంనగర్​ - వరంగల్​ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. వీరికి మున్సిపాలిటీ కార్మీకులు సంఘీభావం తెలిపి నిరసనలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను మోహరించారు.

ఆర్టీసీ కార్మికులకు మున్సిపాలిటీ కార్మికుల సంఘీభావం

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

Intro:TG_KRN_52_18_RTC_AANDOLANA_VO_TS10082 దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755

Body:TG_KRN_52_18_RTC_AANDOLANA_VO_TS10082 దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755

Conclusion:TG_KRN_52_18_RTC_AANDOLANA_VO_TS10082 దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.