కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని పలు దుకాణాలు, బేకరీలు, హోటళ్లలో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై మున్సిపాలిటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బృందాలుగా ఏర్పడి.. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు విక్రయించేవారిని పట్టుకున్నారు. వారికి జరిమానాలు విధించారు. ఇకపై ప్లాస్టిక్ కవర్లు వినియోగించకూడదని అధికారులు దుకాణదారులను హెచ్చరించారు.
ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్‌లో నలుగురు దొంగల అరెస్ట్