ETV Bharat / state

మున్సి'పోల్స్‌'లో తెరాసదే విజయం: సర్దార్ రవీందర్ సింగ్

కరీంనగర్‌ పట్టణంలో గత ఐదేళ్లలో అభివృద్ధి గణనీయంగా జరిగిందన్నారు కరీంనగర్‌ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పుస్తకాన్ని తీసుకొచ్చారు. రానున్న నగరపాలక ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధిస్తుందన్నారు రవీందర్ సింగ్.

మున్సి'పోల్స్‌'లో తెరాసదే విజయం: సర్దార్ రవీందర్ సింగ్
author img

By

Published : Jul 12, 2019, 8:08 AM IST

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో బృహత్తరమైన పథకాలను తీసుకువచ్చి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఐదేళ్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుస్తకాన్ని అందజేశారు. పదవి చేపట్టిన తర్వాత తమ కుటుంబం వారికి కాంట్రాక్టులు ఇప్పించకుండా నిస్వార్ధంగా పనిచేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశం మేరకు నగరాభివృద్ధిని చేస్తానని ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కరీంనగర్‌లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మున్సి'పోల్స్‌'లో తెరాసదే విజయం: సర్దార్ రవీందర్ సింగ్

ఇవీ చూడండి: ఈ నెల 18,19న శాసనసభ ప్రత్యేక సమావేశాలు

Intro:TG_KRN_14_11_MAJI MAYOR_ON_ELECTIONS_PC_TS10036

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో బృహత్తరమైన పథకాలను తీసుకువచ్చి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు ఐదు సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులను పుస్తకం రూపంలో అచ్చు వేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన అందజేశారు మేయర్ పదవి చేపట్టిన తర్వాత తమ కుటుంబం వారికి కాంట్రాక్టర్లు ఇప్పించాలని నిస్వార్ధంగా పనిచేశానని ఆయన అన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్ ర్ ఏది చెప్తే అదే చేస్తానని ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు నగరపాలక సంస్థ లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశా

బైట్ సర్దార్ రవీందర్ సింగ్ మాజీ మేయర్ కరీంనగర్ నగర పాలక సంస్థ

Body:ఉడు

Conclusion:జ్

For All Latest Updates

TAGGED:

55
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.