ETV Bharat / state

పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పణ

డప్పు వాయిద్యాల మధ్య పెద్ద ఎత్తున మహిళలు బోనాలు తీసి తమ కోరికలు తీర్చాలంటూ పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు.

పెద్దమ్మ తల్లికి బోనాల పండుగ
author img

By

Published : Jul 8, 2019, 2:18 PM IST

కరీంనగర్​ జిల్లా రామచంద్రాపూర్​లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఆషాఢ మాసంలో తమ కులదైవానికి మొక్కులు చెల్లిస్తే సకాలంలో వర్షాలు కురుస్తాయంటూ పెద్దమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాల తీశారు. డప్పు వాయిద్యాలు, శివసత్తుల మధ్యన అందంగా ముస్తాబైన అతివలు బోనం ఎత్తుకొని పెద్దమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేశారు. పాడిపంటలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ తమ మొక్కులు చెల్లించుకున్నారు.

పెద్దమ్మ తల్లికి బోనాల పండుగ

ఇవీ చూడండి: నేటితో ముగియనున్న వెబ్​ ఆప్షన్ల గడువు

Intro:TG_KRN_68_25_ENTI_ NIRMAANANIKI _CHEYUTHAA_AVB_G7

యాంకర్: పెద్డపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి అమెరికాలో ఉంటున్న కరీంనగర్ కు చెందిన ముక్క నవీన్ కుమార్, సూర్య ప్రియదర్శిని దంపతులు లక్ష డెబ్బై వెల రూపాయలతో ఇంటిని నిర్మించి ఇచ్చారు. కటికనపల్లికి చెందిన ఐలవేని చిన్నయ్య కూలి పని చేస్తూ తన భార్య ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. అత్యంత పేదరికంలో మగ్గుతూ పూరి గుడిసెలో నివసించేవారు. అనారోగ్యంతో చిన్నయ్య మరణించడంతో కుటుంబం వీధిన పడింది దీంతో ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ ఐలయ్య కుటుంబ పరిస్థితిని వివరిస్తూ పేస్బూక్ లో పోస్ట్ చేసాడు. స్పందించిన నవీన్ కుమార్ దంపతులు ఇంటిని నిర్మించి ఇచ్చారు. నాలుగు సంవత్సరాలుగా పేసుబుక్ మిత్రులు 52 నిరుపేద కుటుంబాలకు 72 లక్షలతో ఇళ్ళను నిర్మించి ఇచ్చారు.

బైట్: రేణికుంట రమేష్, సామాజిక సేవకుడు

Body:TG_KRN_68_25_ENTI_ NIRMAANANIKI _CHEYUTHAA_AV_G7

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.