ETV Bharat / state

మా మధ్య విభేదాలు లేవు: తెరాస ఎమ్మెల్యేల ప్రకటన

తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్​రెడ్డి, అబ్రహం తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధిపైనే తాము దృష్టిసారించామన్నారు.

'మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు'
author img

By

Published : Jul 8, 2019, 11:50 AM IST

సహచర ఎమ్మెల్యేతో, మంత్రితో తమకు ఎలాంటి విభేదాలు లేవని గద్వాల్​, అలంపూర్​ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి, అబ్రహం తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా తెరాస కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు, మాధ్యమాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్​ కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో తమకు టికెట్లు కేటాయించి తమపై గురుతర బాధ్యత పెట్టారని తెలిపారు.

'మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు'

ఇవీ చూడండి: సంగీతం ఒకటే.. పాడే గొంతులే వేలల్లో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.