ETV Bharat / state

వార్డుల్లో పర్యటించిన కలెక్టర్,​ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి - jogulamba gadwala

కలెక్టర్​ శశాంక, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి గద్వాల పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. స్థానికంగా పారిశుద్ధ్యం, తాగునీరు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు. త్వరలోనే పారిశుద్ధ్యం మెరుగుపరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

వార్డుల్లో పర్యటించిన కలెక్టర్,​ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి
author img

By

Published : Jul 11, 2019, 10:21 PM IST

జోగులాంబ జిల్లా గద్వాల పట్టణంలోని పలు వార్డుల్లో కలెక్టర్​ శశాంక, శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్​రెడ్డి పర్యటించారు. పారిశుద్ధ్యం, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు ప్రజలు కలెక్టర్​కు విన్నవించారు. వర్షం వస్తే కాలువల్లోని మురికి నీరంతా రోడ్లపైకి చేరుతోందని, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు కలెక్టర్​ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలు విన్న కలెక్టర్​, ఎమ్మెల్యే త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

వార్డుల్లో పర్యటించిన కలెక్టర్,​ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి

ఇవీ చూడండి: ఎమ్మార్వో లావణ్యకు 14 రోజుల రిమాండ్​

Tg_mbnr_04_10_undi_chori_av_ts10096 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామంలో సుంకులమ్మ ఆలయం లో రాత్రి తలుపులు పగలగొట్టి హుండీ ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు బొంకూరు గ్రామంలో మూడు సార్లు చోటుచేసుకుందని ఇప్పుడు నాలుగోసారని గ్రామస్తులు వాపోతున్నారు సుమారు 100000/- పైగా ఉండొచ్చని గ్రామస్థుల అంచనా సమాచారం తెలిసిన వెంటనే గ్రామానికి చేరుకున్న అలంపూర్ సిఐ రాజు ఉండవల్లి ఎస్సై విజయ్ కుమార్ కేసు నమోదుచేసి మహబూబ్ నగర్ నుంచి క్లూస్ టీమ్ ను రప్పించి విచారణ చేస్తున్న పోలీసులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.